సీఎం హోదా మరిచి విద్వేషాలా..?

సీఎం హోదా మరిచి విద్వేషాలా..? – కేసీఆర్‌ కుటుంబంపై వాఖ్యలు సహించం – బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీశైల్ రెడ్డి – రేవంత్‌రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి స్థాయి మరిచి విద్వేషాలు రెచ్చగోట్టేలా వాఖ్యలు చేయడం సరికాదని బీఆర్ఎస్ పార్టీ తాండూరు నియోజకవర్గ ఇంచార్జ్ పంజుగుల శ్రీశైల్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ … Continue reading సీఎం హోదా మరిచి విద్వేషాలా..?