జిల్లా ఆసుపత్రిని తాండూరులోనే కొనసాగించాలి

జిల్లా ఆసుపత్రిని తాండూరులోనే కొనసాగించాలి – ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నాన్ని సహించం – చీఫ్‌ విప్ మహేందర్ రెడ్డి మౌనం వీడాలి – తాండూరు బీఆర్ఎస్ నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మరో ప్రాంతానికి తరలించాలనే ప్రయత్నాన్ని సహించేది లేదని తాండూరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు. మంగళవారం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని బీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్ ఈర్షాద్, అనిల్, యోగానంద్, నాయకులు సంతోష్‌ గౌడ్, రుద్రుపాటిల్, ఎజాజ్, … Continue reading జిల్లా ఆసుపత్రిని తాండూరులోనే కొనసాగించాలి