నీటి పొదుపు అందరి బాధ్యత

నీటి పొదుపు అందరి బాధ్యత – చైర్ పర్సన్‌ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి – మున్సిపల్‌లో జల యజ్క్షంపై ప్రతిజ్ఞ తాండూరు, దర్శిని ప్రతినిధి : నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో జల యజ్ఞంపై ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ చైర్ పర్సన్ నీరజా బాల్‌రెడ్డి, కమీషనర్ రాకేష్‌ రెడ్డి తదితరులు కార్మికులతో కలిసి జల యజ్ఞంపై … Continue reading నీటి పొదుపు అందరి బాధ్యత