మున్నూరుకాపులు రాజకీయంగా ఎదగాలి
మున్నూరుకాపులు రాజకీయంగా ఎదగాలి – తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పుట్టం పురుషోత్తం – సన్మానించిన తాండూరు మున్నూరుకాపు సంఘం తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్నూరుకాపులు రాజకీయంగా ఎదగాలని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ పుట్టం పురుషోత్తం అన్నారు. మంగళవారం తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్‌రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని తులసీ గార్డెన్‌లో మున్నూరుకాపు సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు పుట్టం పురుషోత్తం హాజరయ్యారు. ఈ సందర్భంగా … Continue reading మున్నూరుకాపులు రాజకీయంగా ఎదగాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed