మంత్రుల పర్యటన వాయిదా..!

మంత్రుల పర్యటన వాయిదా..! – హ్యామ్ పనులకు స్మాల్ బ్రేక్ – శంకుస్థాపనలకు మరో డేట్‌ను ఫిక్స్ తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరులో రేపు గురువారం జరగాల్సిన మంత్రుల పర్యటన వాయిదా పడింది. తెలంగాణ ప్రభుత్వం హ్యామ్ పథకం కింద తాండూరు నియొజకవర్గంలో రూ. 290 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో రేపు తాండూరులో అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు ఏర్పాట్లు … Continue reading మంత్రుల పర్యటన వాయిదా..!