బీసీలపై విద్వేషం సహించం..! 

బీసీలపై విద్వేషం సహించం..!  – శివ చరణ్‌ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలి – బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీలపై, బీసీ కులాలపై విద్వేష పూరిత వాఖ్యలు చేస్తే సహించేది లేదని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. యాదవ మహిళలను, గౌడ కులస్తులను అసభ్యంగా అవమానిస్తూ వ్యాఖ్యలు చేసిన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివ చరణ్‌ రెడ్డి … Continue reading బీసీలపై విద్వేషం సహించం..!