ఎస్‌ఐఆర్ గడువు పెంపు..!

ఎస్‌ఐఆర్ గడువు పెంపు..! – ముసాయిదా ప్రకటనలో మార్పులు – తుది జాబితా విడుదలపై స్పష్టత హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడగించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఈనెల 24 వరకు ఉన్న ఎన్యూమరేషన్‌ ఫారాల స్వీకరణ గడువును ఆగస్టు 3వ తేదీవరకు పొడిగించినట్లు స్పష్టం చేసింది. అనేక జిల్లాలో సర్‌పై అవగాహన లేక మందకోడిగా కొనసాగుతుండగా గడువు … Continue reading ఎస్‌ఐఆర్ గడువు పెంపు..!