క్యూఆర్‌ కోడ్‌లతో స్మార్ట్ రేషన్‌ కార్డులు..!

క్యూఆర్‌ కోడ్‌లతో స్మార్ట్ రేషన్‌ కార్డులు..! – లబ్దిదారుల పంపిణీకి సర్కారు నిర్ణయం – కార్డుల జారీలో సాంకేతికతకు ప్రాధాన్యం – ఇంకా ఎలాంటి విషయాలు ఉన్నాయంటే..? హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ లబ్దిదారులకు మెరుగైన సేవలను అందిస్తోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాతే ఎంతో మంది పేదలకు కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది. దాదాపు 10 నుంచి 15ఏళ్లుగా రేషన్ కార్డులకు దూరంగా … Continue reading క్యూఆర్‌ కోడ్‌లతో స్మార్ట్ రేషన్‌ కార్డులు..!