చిన్న బిజినెస్‌కు పెద్ద లోన్..!

చిన్న బిజినెస్‌కు పెద్ద లోన్..! – ఎలాంటి పూచికత్తు లేకుండా మంజూరు – రూ. 50వేల నుంచి 20లక్షల వరకు పొందే ఛాన్స్‌ – రుణం అకౌంట్లో పడితే కార్డు నుంచే డ్రా – కేంద్ర ప్రభుత్వ స్కీం గురించి తెలుసుకోండి హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : మీది చిన్న వ్యాపారమైనా.. ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని విస్తరించుకోవాలన్నా ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకంతో అభివృద్ధి చెందవచ్చు. ఎలాంటి హామీ లేకుండా రూ. … Continue reading చిన్న బిజినెస్‌కు పెద్ద లోన్..!