సర్వే నెంబర్ 111, 112లో వివాదం..!

సర్వే నెంబర్ 111, 112లో వివాదం..! – వెంచర్‌ రోడ్డులో భవన నిర్మాణం – ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు – గట్టిగా ఆరోపించిన స్థానికులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సర్వే నెంబర్ 111, 112లో వివాదం తెరమీదకు వచ్చింది. ఆయా సర్వే నెంబర్లో ఉన్న వెంచర్‌లోని రోడ్డులో భవన నిర్మాణం చేపడుతున్నారని పక్క ప్లాట్‌ల యజమానులు ఆరోపించారు. ఈ నిర్మాణంపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వివరాల్లోకి … Continue reading సర్వే నెంబర్ 111, 112లో వివాదం..!