మంత్రుల పర్యటన ఖరారు..!

మంత్రుల పర్యటన ఖరారు..! – రూ. 290 కోట్ల హ్యామ్ పనులకు శంకుస్థాపనలు – రూ. 25 కోట్ల బైపాస్ పరిహారం చెక్కుల పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో మంత్రుల పర్యటన ఖరారయ్యింది. శనివారం తాండూరుకు తెలంగాణ రాష్ట్ర ఆర్‌అండ్‌బి శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీధర్‌ బాబులు విచ్చేస్తున్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో హ్యామ్‌ ప్రాజెక్టు కింద … Continue reading మంత్రుల పర్యటన ఖరారు..!