మసూద్ కు ఎమ్మెల్యే పరామర్శ..!

మసూద్ కు ఎమ్మెల్యే పరామర్శ..! – ఇంటికి వెళ్ళి పలకరించిన మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మసూద్ ను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పరామర్శించారు. శనివారం ఎమ్మెల్యే ఆయన ఇంటికి వెళ్లి పలకరించారు. గత కొన్ని రోజులుగా మసూద్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మసూద్ ను పలకరించి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా త్వరగా కోలుకోవాలని … Continue reading మసూద్ కు ఎమ్మెల్యే పరామర్శ..!