కోడంగల్‌ తరువాత.. తాండూరుకే అధిక ప్రాధాన్యం..!

కోడంగల్‌ తరువాత.. తాండూరుకే అధిక ప్రాధాన్యం..! – రూ. 900ల కోట్లతో జిల్లాలోని రోడ్ల అభివృద్ధి – సంక్షేమ పథకాలతో పేదల అభ్యున్నతికి కృషి – ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి – 70వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదే – తాండూరులో అండర్ గ్రౌండ్‌ డ్రైనేజీకి నిధులిస్తాం – జిల్లా ఇంచార్జ్, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు – తాండూరులో రూ. 340 కోట్ల హ్యామ్ పనులకు శంకుస్థాపనలు … Continue reading కోడంగల్‌ తరువాత.. తాండూరుకే అధిక ప్రాధాన్యం..!