భారిష్ కరో భగవాన్..! – ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రస్తుతం ఏర్పడిన కరువు పరిస్థితుల నుంచి గట్టెంచాలని అందరు భగవంతున్ని ప్రార్థిస్తున్నారు. తాండూరులోని ముస్లిం సోదరులు కూడా అల్లాహ్ ను వేడుకుంటున్నారు. భారీష్ కరో భగవాన్(వర్షాలు కురిపించు దేవుడా) అంటూ ప్రార్థించారు. ఆదివారం తాండూరు పట్టణంలోని చెన్‌గేష్‌పూర్ రోడ్డు మార్గంలో ఉన్న ఈద్గాలో మైనారిటీ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పెద్దలు, యువకులు, చిన్నారులు సైతం ప్రార్థనల్లో పాల్గొన్నారు. … Continue reading భారిష్ కరో భగవాన్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed