బస్సులో పర్సు మరిచిన మహిళ

బస్సులో పర్సు మరిచిన మహిళ – అందులో నగదు, విలువైన పత్రాలు – నిజాయితితో తిరిగిచ్చిన బస్‌ కండక్టర్ – అభినందించిన తాండూరు డీఎం ప్రవీణ్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆర్టీసీ బస్సులో పర్సు మరిచి పోయిన మహిళ ప్రయాణికురాలుకు బస్‌ కండక్టర్‌ నిజాయితీతో తిరిగి ఇప్పించాడు. ఈ సంఘటన సోమవారం తాండూరు ఆర్టీసీ డీపో పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తాండూరు నియోజకవర్గం బషీరాబాద్‌ మండలం ఎక్మాయి గ్రామానికి చెందిన పుష్పలి … Continue reading బస్సులో పర్సు మరిచిన మహిళ