పోస్టల్ శాఖలో జాబ్స్..! – టెన్త్‌తోనే ఉద్యోగాల ఎంపిక – రాత పరీక్ష కూడా లేదు – వికారాబాద్ జిల్లా వాసులకు కూడా ఛాన్స్ హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : సికింద్రాబాద్ పోస్టల్ శాఖ పరిధిలో నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు కల్పించేందుకు సిద్దమైంది. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా పాలసీల సేకరణ కోసం కమిషన్ ఆధారంగా ఏజెంట్లను నియమించేందుకు అవకాశాలను కల్పిస్తోంది. ఈ పోస్టులలో చేరేందుకు 18 ఏండ్లు నిండిన … Continue reading పోస్టల్ శాఖలో జాబ్స్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed