బీజేపీది కిరాతక పాలన – విద్యార్థుల ఆత్మహత్యల పాపం కేంద్రానిదే – కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి – నీట్ దోషులను కఠినంగా శిక్షించాలి – కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కావాలి సంతోష్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి: దేశంలో బీజేపీ ప్రభుత్వం కిరాతక పాలన సాగిస్తోందని కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కావాలి సంతోష్ కుమార్ అన్నారు. నీట్ పేపర్ లీకేజీ నేపథ్యంలో 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, … Continue reading బీజేపీది కిరాతక పాలన
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed