ఎస్‌ఐఆర్‌పై హస్తం దూకుడు..! – కార్యక్రమంపై నేతలకు అప్రమత్త సూచన – 23న తాండూరులో సమీక్షా సమావేశాలు – ప్రకటించిన తాండూరు కన్వీనర్ కరణం పురుషోత్తం రావు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎస్ఐఆర్ కార్యక్రమంపై తాండూరు కాంగ్రెస్ పార్టీ దూకుడు కనబరుస్తోంది. ఎస్‌ఐఆర్ ద్వారా ఓటర్లను కాపాడుకునేందుకు నేతలు, కార్యకర్తలు, బీఎల్‌ఏలను అప్రమత్తం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా 23వ తేదిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తాండూరు నియోజకవర్గ … Continue reading ఎస్‌ఐఆర్‌పై హస్తం దూకుడు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed