శ్రీకృష్ణవేణి టాలెంట్‌లో ఎలక్షన్స్‌ సందడి

శ్రీకృష్ణవేణి టాలెంట్‌లో ఎలక్షన్స్‌ సందడి – ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు – విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొదించుకోవాలి – పాఠశాల చైర్మన్ ద్యావరి విష్ణువర్దన్ రెడ్డి, యజమాన్యం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్ రోడ్డు మార్గంలో ఉన్న శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో ఎన్నికల సందడి ఏర్పడింది. మంగళవారం పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థి లీడర్ల కోసం ఎన్నికలు నిర్వహించారు. స్కూల్‌ పీపుల్ లీడర్‌ కోసం 10వ తరగతి విద్యార్థులు పోటీ … Continue reading శ్రీకృష్ణవేణి టాలెంట్‌లో ఎలక్షన్స్‌ సందడి