కొంపముంచిన నిద్రమత్తు..!

కొంపముంచిన నిద్రమత్తు..! – డివైడర్‌ను ఢీ కొట్టిన డీసీఎం – స్వల్ప గాయాలతో బయటపడిన డ్రైవర్ – తాండూరు ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : నిద్రమత్తు ఓ పెద్ద రోడ్డు ప్రమాదానికి గురిచేసింది. వేగంగా వెళుతున్న డీసీఎం ఫ్లైఓవర్ బ్రిడ్జి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ రోడ్డు ప్రమాదం తాండూరు పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో చోటు చేసుకుంది. హైదరాబాద్‌ నుంచి కర్ణాటక సేడం వైపు ఓ డీసీఎం వెళుతోంది. … Continue reading కొంపముంచిన నిద్రమత్తు..!