రేపు ఎస్‌ఐఆర్‌ సమీక్షా సమావేశాలు..!

రేపు ఎస్‌ఐఆర్‌ సమీక్షా సమావేశాలు..! – మండలాల వారిగా షెడ్యూల్ ఖరారు – హాజరు కానున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – విజయవంతం చేయాలని సర్‌ కన్వినర్ కరణం పురుషోత్తం రావు పిలుపు తాండూరు, దర్శని ప్రతినిధి : ఎస్ఐఆర్ కార్యక్రమంపై రేపు గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశాలను విజయవంతం చేయాలని నియోజకవర్గ ఎస్ఐఆర్ కన్వీనర్, టీపీసీసీ ప్రచార … Continue reading రేపు ఎస్‌ఐఆర్‌ సమీక్షా సమావేశాలు..!