ఎమ్మెల్యేపై వాఖ్యలను వక్రీకరిస్తే ఖబడ్దార్..!

ఎమ్మెల్యేపై వాఖ్యలను వక్రీకరిస్తే ఖబడ్దార్..! – సీఎం మాటలపై దుష్ప్రచారం మానుకోండి – కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై చేసిన వాఖ్యలను వక్రీకరించాలని చూస్తే ఖబడ్దార్ అంటూ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు బీఆర్ఎస్ విమర్శకులకు హెచ్చరించారు. బుధవారం కోడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యేపై చేసిన సరదా వాఖ్యలను కొందరు నాయకులు వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి … Continue reading ఎమ్మెల్యేపై వాఖ్యలను వక్రీకరిస్తే ఖబడ్దార్..!