పేద విద్యార్థులకు మార్వాడి యువమంచ్ చేయూత

పేద విద్యార్థులకు మార్వాడి యువమంచ్ చేయూత – నోటు పుస్తకాలు, పలకలు, పెన్సిళ్ల పంపిణీ – పెద్దేముల్ మండలంలో సేవా కార్యక్రమం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మార్వాడి యువమంచ్ పేద విద్యార్థులకు చేయూతను అందించింది. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా బుధవారం పెద్దేముల్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నోటు పుస్తకాలు ఇతర వస్తువులను పంపిణీ చేశారు. మండలంలోని మంబాపూర్, ఖానాపూర్, దుగ్గాపూర్, రుక్మాపూర్, మదనంతాపూర్, మాన్సాన్‌పల్లి ప్రాథమిక పాఠశాలల్లో మొత్తం 260 … Continue reading పేద విద్యార్థులకు మార్వాడి యువమంచ్ చేయూత