టీఆర్ఎస్‌ఎంఏ తాండూరు నూతన కార్యవర్గం ఎన్నిక

టీఆర్ఎస్‌ఎంఏ తాండూరు నూతన కార్యవర్గం ఎన్నిక – అధ్యక్షులుగా ఎంవీఎన్‌ మోహన్ గౌడ్‌, ప్రధాన కార్యదర్శిగా వెంకటేష్‌ – ఆమోదం తెలిపిన రాష్ట్ర, జిల్లా కమిటి సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (టీఆర్ఎస్‌ఎంఏ) తాండూరు నూతన కార్యవర్గం బుధవారం ఏర్పాటయ్యింది. రాష్ట్ర కమిటీ, వికారాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నూతన కమిటి ఎన్నిక ప్రక్రియ జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు అధ్యక్షులు ఎస్‌ఎన్‌ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర కోర్ … Continue reading టీఆర్ఎస్‌ఎంఏ తాండూరు నూతన కార్యవర్గం ఎన్నిక