సిరిధాన్యాలతో ఆరోగ్య పరిరక్షణ – ఉత్పత్తుల తయారిపై అవగాహన పెంచుకోవాలి – తాండూరు వ్యవసాయ శాస్త్రవేత్తలు – పరిశోధన స్థానంలో పారిశ్రామికవేత్తలకు శిక్షణ తాండూరు, దర్శిని ప్రతినిధి : సిరిధాన్యాలతో పోషకల విలువలు పెంపుతో పాటు ఆరోగ్య పరిరక్షణ సాధ్యమవుతుందని తాండూరు ఫ్రోఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం(పీజేటీఏయూ) శాస్త్రవేత్తలు అన్నారు. బుధవారం వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో అగ్‌హబ్ లైవ్‌లీహుడ్ బిజినెస్ ఇంక్యుబేటర్ ఆధ్వర్యంలో సిరిధాన్యాల ప్రాథమిక ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారి, మార్కెటింగ్‌పై పారిశ్రామికవేత్తలకు … Continue reading సిరిధాన్యాలతో ఆరోగ్య పరిరక్షణ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed