ఘనంగా రామన్న బర్త్‌ డే..!

ఘనంగా రామన్న బర్త్‌ డే..! – చెంగోల్‌లో అట్టహాసంగా వేడుకలు – శుభాకాంక్షలు తెలిపిన రాకేష్‌ గౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు తాండూరు మండలంలో ఘనంగా జరుపుకున్నారు. శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ తాండూరు మండల ప్రధాన కార్యదర్శి రాకేష్‌ గౌడ్ ఆధ్వర్యంలో చెంగోల్ గ్రామంలో కేటీఆర్ బర్త్‌ డే వైభవంగా నిర్వహించారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా రాకేష్‌ గౌడ్ కేక్‌ కట్ చేశారు. … Continue reading ఘనంగా రామన్న బర్త్‌ డే..!