శాకాంబరీ మాత నమోస్తుతే..!

శాకాంబరీ మాత నమోస్తుతే..! – వాసవీ మాతకు ప్రత్యేక అలంకరణ – నగరేశ్వర దేవాలయంలో ఆషాఢ శోభ – దర్శించుకున్న చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : శాకాంబరీ వాసవీ మాత నమోస్తుతే.. అంటూ భక్తులు అమ్మవారిని ప్రార్థించారు. ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా తాండూరు పట్టణంలోని నాగేశ్వర దేవాలయంలో వాసవి మాత అమ్మవారిని శాకంబరీ దేవిగా అలకంరించారు. వాసవీ మహిళ సంఘం ఆధ్వర్యంలో శాకాంబరీ ఉత్సవాలను జరుపుకున్నారు. ఇందులో భాగంగా … Continue reading శాకాంబరీ మాత నమోస్తుతే..!