సాయిపూర్‌లో ఆషాఢం సందడి – గోరింటాకు పెట్టుకుని మహిళల సంబరాలు – పట్లోళ్ల దీపా నర్సింలు ఆధ్వర్యంలో జోష్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్‌లో ఆషాఢ మాసం సందడి నెలకొంది. శుక్రవారం సాయిపూర్‌లోని 9వ వార్డులో ఉన్న రాయకుంటా కట్టమైసమ్మ దేవాలయంలో సంబరాలు జరుపుకున్నారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు ఆధ్వర్యంలో ఈ సంబరాలను జరుపుకున్నారు. ఆషాఢ మాసంను పురస్కరించుకుని ఆమె వార్డు మహిళలతో కలిసి గోరింటాకు … Continue reading సాయిపూర్‌లో ఆషాఢం సందడి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed