అభివృద్ధికి ఎంపీ నిధుల తోడ్పాటు

అభివృద్ధికి ఎంపీ నిధుల తోడ్పాటు – బీజేపీ మహిళ మోర్చ ప్రధాన కార్యదర్శి సాహు శ్రీలత – 24వ వార్డులో సీసీ నిర్మాణ పనులు ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు అభివృద్ధిలో చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కోటా నిధులు తోడ్పాటు అందిస్తున్నాయని మున్సిపల్ మాజీ కౌన్సిలర్, బీజేపీ మహిళ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాహు శ్రీలత లక్ష్మీకాంత్ అన్నారు. శనివారం తాండూరు పట్టణం వార్డు నెంబర్ 24లో ఎంపీ కొండా … Continue reading అభివృద్ధికి ఎంపీ నిధుల తోడ్పాటు