వైభవంగా తొలి ఏకాదశి

వైభవంగా తొలి ఏకాదశి – దేవాలయాలు భక్తులతో కిటకిట – పాండురంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో ఆషాధ తొలి ఏకాదశిని ప్రజలు వైభవంగా జరుపుకున్నారు. శనివారం తొలి ఏకాదశి సందర్భంగా దేవాలయాలకు వెళ్లి ఇష్ట దైవాలను దర్శించుకున్నారు. ఏకాదశి సందర్బంగా దేవాలయాల్లో వెలసిన దేవతామూర్తులకు ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించారు. దేవాలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివెళ్లడంతో దేవాలయాలు కిటికటలాడాయి. ఏకాదశిని పురస్కరించుకుని పట్టణంలోని పాండురంగా స్వామి దేవాలయంలో ప్రత్యేక … Continue reading వైభవంగా తొలి ఏకాదశి