అక్రమ ఇసుక రవాణాకు కళ్లెం..!

అక్రమ ఇసుక రవాణాకు కళ్లెం..! – టాస్క్ ఫోర్స్‌ దాడుల్లో పట్టివేత – 5 ట్రాక్టర్లపై కేసులు నమోదు – వివరాలు వెల్లడించిన పట్టణ సీఐ పరమేశ్వర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో అక్రమ ఇసుక రవాణాకు టాస్క్ ఫోర్స్, పోలీసులు కళ్లెం వేస్తున్నారు. శనివారం అక్రమంగా ఇసుక తరలిస్తున్న 5 ట్రాక్టర్లను పట్టుకున్నారు. పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించి.. ట్రాక్టర్లను పోలీసులకు అప్పగించారు. పట్టణ సీఐ పరమేశ్వర్ గౌడ్ తెలిపిన … Continue reading అక్రమ ఇసుక రవాణాకు కళ్లెం..!