ఉర్సుకు ముర్షద్‌ దర్గా ముస్తాబు

ఉర్సుకు ముర్షద్‌ దర్గా ముస్తాబు – రేపటి నుంచి ఉర్సేషరీఫ్ ఉత్సవాలు – జయప్రదం చేయాలని ముతవల్లి విజ్ఞప్తి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ముర్షద్‌ దర్గా ఉర్సు ఉత్సవాలకు ముస్తాబయ్యింది. ఆదివారం నుంచి 80వ ఉర్సు ఉత్సవాలు నిర్వహిస్తుట్లు నిర్వహకులు ముతవల్లి అల్హజ్ సయ్యద్ అబ్దుల్‌ గనిపాష శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. దర్గాలో హజ్రత్ సయ్యద్ అబ్దుల్ కరీం పాష సాహెబ్ ఖిబ్లా చిష్తి ఖలందరి మిర్జాయి రహమతుల్లా అలై గారి … Continue reading ఉర్సుకు ముర్షద్‌ దర్గా ముస్తాబు