ఉప్పొంగిన దేశభక్తి..! – తాండూరులో ఘనంగా కార్గిల్ దివాస్ – గురుకుల పాఠశాలలో నివాళులు – పాల్గొన్న డీఎస్పీ నర్సింగ్ యాదయ్య తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో కార్గిల్ విజయ్ దివాస్‌ను ఘనంగా జరుపుకున్నారు. హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న తెలంగాణ గురుకుల పాఠశాల, కళాశాలలో విద్యార్థులు దేశభక్తి ఉప్పొంగేలా కార్గిల్ దివాస్ జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్గిల్ దివాస్ సందర్భంగా దేశ రక్షణ కోసం … Continue reading ఉప్పొంగిన దేశభక్తి..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed