తాండూరు ఎక్సైజ్ పోలీసుల ఆఫర్ – రేపు రెండు బైకులకు బహిరంగ వేలం – పాల్గొని వాహనాలను సొంతం చేసుకునే అవకాశం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎక్సైజ్ శాఖ పోలీసులు ప్రజలకు ఆఫర్‌ను ప్రకటించారు. రేపు సోమవారం తాండూరు పట్టణంలోని కార్యాలయంలో రెండు బైకుల బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఇంచార్జ్ సీఐ రాణి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వివిధ తనిఖీలలో పట్టుబడిన ఈ వాహనాలను ఉన్నతాధికారుల ఆదేశాలతో వేలం వేయడం ఆనవాయితీ. ఇందులో … Continue reading తాండూరు ఎక్సైజ్ పోలీసుల ఆఫర్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed