సెల్యూట్ ఓ సైనికా..!

సెల్యూట్ ఓ సైనికా..! – కార్గిల్ వీరుడు అమీనుల్లా ఖాన్‌ – 28 ఏండ్ల పాటు దేశం కోసం సేవలు – సుబేదార్ మేజర్‌గా కీర్తి, ప్రతిష్టలు – తాండూరు సైనికుడిపై ప్రత్యేక కథనం తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశం కార్గిల్ విజయ్ దివస్‌ను ఘనంగా నిర్వహిస్తున్న వేళ, వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన భారత సైన్య మాజీ అధికారి గౌరవ సుబేదార్ మేజర్ (రిటైర్డ్) అమీనుల్లా ఖాన్ సేవలను స్థానికులు గర్వంగా స్మరించుకుంటున్నారు. … Continue reading సెల్యూట్ ఓ సైనికా..!