చిలుకవాగుకు మహర్థశ..!

చిలుకవాగుకు మహర్థశ..! – రూ. 30 కోట్ల నిధులపై అధికారిక జీఓ – సీఎం, డీప్యూటీ సీఎంలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు – మనోహర్ రెడ్డికి కృషికి తాండూరు నేతల జేజేలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చిలుక వాగు ప్రాజెక్టుకు మహర్థశ పట్టింది. గతంలో రూ. 16 కోట్లతో చేపట్టిన చిలుక వాగు డ్రైనేజీ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఈ పనులు సంపూర్ణంగా చేపట్టేందుకు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సంకల్పించారు. ఇందులో … Continue reading చిలుకవాగుకు మహర్థశ..!