వాహనాలకు లైసెన్స్‌, రిజిస్ట్రేషన్లు ఈజీ..!

వాహనాలకు లైసెన్స్‌, రిజిస్ట్రేషన్లు ఈజీ..! – పర్మిట్లు సహా అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే – ఎలా ఉపయోగతులో తెలుసుకోండి తాండూరు, దర్శిని ప్రతినిధి: ఎవరైనా కొత్తగా వాహనాలు కొనుగోలు చేస్తే వాటికి సంబంధించి లైసెన్స్‌లు పొందడి, రిజిస్ట్రేషన్లను చేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. తెలిసిన వారు కూడా ఆఫీసుల చుట్టూ తిగాల్సి వస్తుందని ఆందోళన పడుతున్నారు. వాహన్ మరియు సారథి పోర్టల్స్ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన అధికారిక ఆన్‌లైన్ వేదికలుగా ఉన్నాయి.. ఇవి … Continue reading వాహనాలకు లైసెన్స్‌, రిజిస్ట్రేషన్లు ఈజీ..!