శోభాయమానంగా సాయి బాబా పల్లకి సేవ..!

శోభాయమానంగా సాయి బాబా పల్లకి సేవ..! – పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి – ఆకట్టుకున్న భజన కీర్తనలు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలో శ్రీ సాయిబాబా వారి పల్లకి ఊరేగింపు మహోత్సవం శోభాయమానంగా ప్రారంభమయ్యింది. గురు పౌర్ణమి పురస్కరించుకొని మంగళవారం తాండూరులో పల్లకి సేవ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి పట్లోళ్ల నీరజ బాల్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పూజలు నిర్వహించారు. అనంతరం చైర్‌పర్సన్ పల్లకి ఊరేగింపును … Continue reading శోభాయమానంగా సాయి బాబా పల్లకి సేవ..!