ప్రతి యేడాది ఫీజు రీయింబర్స్‌మెంట్
ప్రతి యేడాది ఫీజు రీయింబర్స్‌మెంట్ – చెల్లింపులపై ప్రణాళిక రూపకల్పన – తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులను ఇకపై ప్రతి ఏడాది క్రమం తప్పకుండా విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించిందని వెల్లడించారు. భవిష్యత్తులో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని సీఎం పేర్కొన్నారు. విద్యార్థులు, విద్యాసంస్థలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రతి ఏడాది చెల్లింపులు జరిగేలా … Continue reading ప్రతి యేడాది ఫీజు రీయింబర్స్‌మెంట్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed