విద్యారంగ అభివృద్ధికి కృషి

విద్యారంగ అభివృద్ధికి కృషి – విద్యాశాఖ తోడ్పాటుకు విజ్ఞప్తి – డీఈఓ, ఎంఈఓలతో తాండూరు టీఆర్‌ఎస్ఎంఏ తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యారంగ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ఎంఏ(తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్) కృషి చేస్తుందని, ఇందుకు విద్యాశాఖ తోడ్పాటు అందించాలని తాండూరు నేతలు విజ్ఞప్తి చేశారు. నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన టీఆర్ఎస్‌ఎంఏ తాండూరు కార్యవర్గం వికారాబాద్ జిల్లా అధికారి(డీఈఓ) అబ్దుల్‌ గని, తాండూరు మండల విద్యాధికారి(ఎంఈఓ) ఇందుప్రియలను మర్యాదపూర్వకంగా కలిశారు. అధ్యక్షులు ఎంవీఎన్‌ మోహన్ కృష్ణ … Continue reading విద్యారంగ అభివృద్ధికి కృషి