డీపోల లాభాల భాద్యత అందరిది

డీపోల లాభాల భాద్యత అందరిది – సంస్థ అభివృద్ధికి కార్మికులు కృషి చేయాలి – ఆర్టీసీ ఆర్ఎం శ్రీదేవి – తాండూరు డీపో సందర్శన, ఎమ్మెల్యేతో భేటి తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆర్టీసీ డీపోను లాభాల బాటలోకి తీసుకరావడంలో అధికారులతో పాటు కార్మికులపై బాధ్యత ఉంటుందని ఆర్టీసీ రీజీనల్ మేనేజర్(ఆర్‌ఎం) శ్రీదేవి అన్నారు. మంగళవారం ఆమె డిప్యూటీ ఆర్‌ఎం సరస్వతితో కలిసి తాండూరు డిపోను సందర్శించారు. డిపోలో దస్తాలను పరిశీలించారు. బస్సులు రోజువారీగా తిరుగుతున్న కిలోమీటర్లు, … Continue reading డీపోల లాభాల భాద్యత అందరిది