31 నుంచి జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు

31 నుంచి జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు – సబ్‌ జూనియర్స్‌, జూనియర్, సీనీయర్ విభాగాలలో నిర్వహణ – ఆహ్వానించిన జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఈ నెల 31న జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు వికారాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మధు, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాము, రాములు తెలిపారు. జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో తాండూరు పట్టణం పాత శాలివాహన కాలేజీ గ్రౌండ్‌లో జిల్లా స్థాయిలో పోటీలు ఉంటాయని చెప్పారు. … Continue reading 31 నుంచి జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు