బిల్ వన్ వెరీ బెటర్..!

బిల్ వన్ వెరీ బెటర్..! – ఒకే యాప్ లో మూడు రకాల బిల్లుల చెల్లింపు – క్రెడిట్, డెబిట్ కార్డులతో కట్టే అవకాశం తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ పరిధిలోని ప్రజలకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వేర్వేరుగా చెల్లిస్తున్న ఆస్తి పన్ను, నీటి పన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజులను ఇకపై ఒకే బిల్లులో వసూలు చేసేలా ‘బిల్ వన్’ విధానాన్ని అమలు చేయనుంది. ఈ … Continue reading బిల్ వన్ వెరీ బెటర్..!