చెట్టే జ్ఞాపకం..!

చెట్టే జ్ఞాపకం..! – స్వర్గీయ కోట్రిక వెంకటయ్యకు వినూత్న నివాళి – పదేళ్లుగా చెట్టుకు పుట్టినరోజు వేడుకలు – కోట్రిక కుటుంబ సభ్యుల ఆనవాయితీ తాండూరు, దర్శిని ప్రతినిధి: మనిషి లేనప్పటికీ ఆయన నాటిన మొక్కను ప్రేమగా సంరక్షిస్తూ ప్రతి ఏడాది దానికి పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం ద్వారా తాండూరుకు చెందిన ఓ కుటుంబం పర్యావరణ పరిరక్షణతో పాటు మానవీయ విలువలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. తాండూరు మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కోట్రిక విజయలక్ష్మి భర్త స్వర్గీయ … Continue reading చెట్టే జ్ఞాపకం..!