వైభవంగా గురు పౌర్ణిమ – కోకట్ సాయి మందిరానికి పోటెత్తిన భక్తులు – మూల విరాఠ్ విగ్రహానికి పుష్పాభిషేకం – పూజలు నిర్వహించిన చైర్ పర్సన్, నేతలు – మొక్కులు తీర్చుకున్న భావనోళ్ల కుటుంబం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో గురు పౌర్ణిమ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. బుధవారం గురు పౌర్ణమి సందర్భంగా కోకట్ రోడ్డు మార్గంలో ఉన్న శ్రీ షిర్డి సాయి బాబా మందిరానికి భక్తులు పోటెత్తారు. ప్రతి యేడాది మాదిరిగానే దేవాలయంలో … Continue reading వైభవంగా గురు పౌర్ణిమ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed