అభివృద్ధిపై ఇంత చిన్నచూపా..!

అభివృద్ధిపై ఇంత చిన్నచూపా..! – పాలన చేతగాకుంటే రాజీనామా చేయండి – ఎమ్మెల్యే, చైర్ పర్సన్‌లపై కౌన్సిలర్ జావిద్ ఫైర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలోని రాజీవ్ గృహ కల్ప, ఇందిరమ్మ కాలనీల అభివృద్ధిపై చిన్నచూపు చూస్తున్నారని 8వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ జావిద్ మండిపడ్డారు. ఎమ్మెల్యే, చైర్ పర్సన్‌లకు పాలన చేతకావడం లేదని, వారు పదవులకు రాజీనామా చేయాలని ద్వజమెత్తారు. బుధవారం సాయంత్రం ఆయన కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ … Continue reading అభివృద్ధిపై ఇంత చిన్నచూపా..!