ఘనంగా పివిఆర్ జన్మదిన వేడుకలు..!

ఘనంగా పివిఆర్ జన్మదిన వేడుకలు..! – ప్రత్యక్షంగా, పరోక్షంగా శుభాకాంక్షల వెల్లువ – విద్యాలయాల్లో మొక్కలు నాటిన విద్యార్థులు, అధ్యాపకులు – దైవ దర్శనంలో ప్రత్యేక పూజలు చేసిన పెరుమాళ్ల వెంకట్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి: పెరుమాళ్ల ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులతోపాటు చైతన్య జూనియర్ కళాశాల, శ్రీ సాయి మేధ విద్యాలయ, ఆపిల్ కిడ్స్ స్కూల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు పివిఆర్ … Continue reading ఘనంగా పివిఆర్ జన్మదిన వేడుకలు..!