అమెరికాలో వైనరీ సందర్శన..!

అమెరికాలో వైనరీ సందర్శన..! – పర్యాటక అభివృద్ధిపై అధ్యయనం – మంత్రి, విప్ లతో కలిసి పరిశీలించిన మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : అమెరికా పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ విప్ యెన్నెం శ్రీనివాస్ రెడ్డితో కలిసి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిలు వర్జీనియా రాష్ట్రంలోని ప్రముఖ స్టోన్ టవర్ వైనరీని సందర్శించారు. ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిన ఈ … Continue reading అమెరికాలో వైనరీ సందర్శన..!