వినాయక ఆసుపత్రిలో ఆపరేషన్..!

వినాయక ఆసుపత్రిలో ఆపరేషన్..! – మహిళ కడుపులో 10.6 కిలోల క్యాన్సర్ గడ్డ తొలగింపు – ఆపరేషన్ సక్సెస్ పై సీఈఓ ప్రశాంతి హర్షం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని వినాయక మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం అయ్యింది. ఆసుపత్రి వైద్యులు తమ నైపుణ్యంతో అత్యంత క్లిష్టమైన క్యాన్సర్ కేసులో 10.6 కిలోల బరువున్న భారీ గడ్డను విజయవంతంగా తొలగించి రోగికి ఊరట కల్పించారు. తాండూరు పట్టణానికి చెందిన శశికళ గత … Continue reading వినాయక ఆసుపత్రిలో ఆపరేషన్..!