ప్రజల భద్రతతో చెలగాటం..!

ప్రజల భద్రతతో చెలగాటం..! – రోడ్లు, విద్యుత్ వ్యవస్థల నిర్లక్ష్యంతో ప్రమాదాలు – ఆర్‌అండ్‌బీ, విద్యుత్ శాఖలు వెంటనే స్పందించాలి – బీఆర్ఎస్ యువనేత సంతోష్ గౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ప్రజల ప్రాణ భద్రతను విస్మరిస్తూ ఆర్‌అండ్‌బీ, విద్యుత్ శాఖలు వ్యవహరిస్తున్నాయని బీఆర్ఎస్ పట్టణ యువనేత సంతోష్ గౌడ్ ఆరోపించారు. ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆందోళన కలిగిస్తోందని శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల తాండూరులో … Continue reading ప్రజల భద్రతతో చెలగాటం..!